SKLM: జి.సిగడం మండలం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన భూపతి సాయికావ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఫలితాల్లో సత్తా చాటి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. SSC ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్టైల్స్ (మంత్రిత్వ శాఖ), కోర్ట్ మాస్టర్ సీజీఎల్ సూపరింటెండెంట్ ఉద్యగాలకు ఎంపికైంది.