CTR: ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను అరికట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బ్యాగుల వాడకంపై అంక్షలు ఉన్నప్పటికీ పుంగనూరు పట్టణంలో విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది బృందాలుగా ఏర్పడి మంగళవారం పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.