HNK: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నేటి నుంచి మే 3 వరకు నడుస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి-జషిది, ముజఫర్పూర్ బరోని మార్గాల్లో 07580,07582, 07584 07586, 07588 వంటి రైళ్లు పలు తేదీల్లో నడుస్తాయి. తిరుగు ప్రయాణాలకు కూడా ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి.