తమిళనాడులో పోలింగ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ.. ఒంటరిగానే బరిలోకి దిగింది. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. యువతలో ఉన్న విజయ్ క్రేజ్.. ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందో చూడాలి. మరి ఒంటరిగా అధికారంలోకి వస్తారా..? లేక ఓట్లు చీలిస్తే.. అది ఎవరికి ప్లస్ పాయింట్ అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.