సత్యసాయి: నూడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనను చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపారు.