MNCL: సింగరేణి కార్మిక వర్గం కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని HMS ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం.రాజబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం బెల్లంపల్లి ఏరియా గోలేటి CHPలో పార్టీ ఆవిర్భావ పోస్టర్లు విడుదల చేశారు. ఏప్రిల్ 25న జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తారన్నారు.