SKLM: స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ CH.వివేకా నంద హెచ్చరించారు. ఈ మేరకు శనివారం డీఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు . శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు.