GTతో మ్యాచ్లో LSG బౌలర్ కగిసో రబాడ 4 ఓవర్లకు ఒకటే వికెట్ తీసి 54 రన్స్ సమర్పించుకున్నాడు. దీంతో IPLలో అత్యధిక సార్లు(7) 50+ రన్స్ ఇచ్చుకున్న ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ స్థానంలో ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్, పాట్ కమిన్స్, సామ్ కరన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. ఈ ఫీట్ 8 సార్లు నమోదు చేసిన భువనేశ్వర్ కుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.