ఏలూరు: జిల్లా చింతలపూడి మండల తహసీల్దార్‌గా K. చెల్లెన్న దొర ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన ప్రమద్వారా తాజాగా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఏవోగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చెల్లన్న దొరకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు.