KKD: భారత కమ్యూనిస్టు పార్టీ సామర్లకోట ఆధ్వర్యంలో టిడ్కో గృహల రుణాలు రద్దు చేయాలని సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ.. సామర్లకోట పట్టణ జగ్గమ్మగారి పేటలోని టిట్కో గృహ సముదాయాలు సుమారుగా 500 గృహాలు ఉన్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన ఈ గృహాలు నిర్మించారని తెలిపారు.