KRNL: కర్నూలు సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ లోకరాజు ఓ ప్రకటనలో తెలిపారు. సెక్టోరల్ ఆఫీసర్లు-2, GCDO-1, ఐఈడీ కోఆర్డినేటర్-1, అసిస్టెంట్ సెక్టోరల్ ఆఫీసర్-4 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులు జూన్ 2వ తేదీలోపు rvmssakurnool.blogspot.comలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.