ప్రకాశం: కనిగిరి(M) తాళ్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న దద్దాలి శ్రీనివాస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనిపై కేసు నమోదు అయింది. దీంతో విచారణ జరిపిన డీఈఓ రేణుక శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.