PLD: చిలకలూరిపేట 9వ వార్డు, రజక కాలనీలోని శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామివారి 11వ వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.