WGL: నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో డ్రైవర్ శంకర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి సమ్మెకు పూర్తి మద్దతుగా తెలుపుతూ రేపు బీజేపీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్ తెలిపారు. పట్టణ వ్యాపారస్తులు, ప్రజలు ఈ బంద్‌కి మద్దతు తెలిపాలని కోరారు.