JN: పాలకుర్తి మండల BRS పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ తండ్రి సత్యనారాయణ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఆయన ఇంటికి వెళ్లి సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నవీన్ కుటుంబ సభ్యులంద పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. BRS ముఖ్య నాయకులు ఉన్నారు.