సత్యసాయి: ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మవరం వైసీపీ నాయకులు పట్టణ ఒకటో పోలీస్ స్టేషన్ సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తన ఛానల్ ద్వారా మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయ పక్షపాతంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.