తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.8.50 లక్షల సైబర్ మోసంపై కేసు నమోదైంది. స్థానిక శివజ్యోతి నగర్‌కు చెందిన పీ. ఫిరోజ్ బాబు (42)ను గుర్తుతెలియని వ్యక్తులు “AIKYA LP” పేరుతో నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.60 లక్షలు నకిలీ లాభాలు చూపించి నమ్మబలికారు. Victory Pioneers కాపిటల్ “గ్రూప్”లో చేర్చి పెట్టుబడులు పెట్టించి మోసం చేశారని బాధితుడు పెర్కొన్నాడు.