BHPL: జిల్లా కేంద్రంలోని పలు గ్రామాల్లో గురువారం MLA గండ్ర సత్యనారాయణ రావు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మొదట MLA ఉ. 8 గం BHPLలోని భారత్ ఫంక్షన్ హాల్లో పాల్గొంటారు. అనంతరం ఉ 10:30 రేగొండ(M) కేంద్రంలో గ్రామసభలో పాల్గొని ఆరోగ్య కేంద్రం, మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభిస్తారు. మ. 3 గం శాయంపేట(M) పెద్దకోడేపాకలో గ్రామ సభలో పాల్గొంటారు.