TG: 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో GHMC మినహా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రూ.685కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. అంతకముందు ఏడాదితో పోలిస్తే రూ.68కోట్ల ఆస్తిపన్ను వసూళ్లు పెరిగాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, NZBలో ఆస్తి పన్ను వసూళ్లు పెరగగా.. కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండలో తగ్గాయి. హుజూరాబాద్, జమ్మికుంటలో 100శాతం ఆస్తిపన్ను వసూళ్లయ్యాయి.