MHBD: గూడూరు మండలంలోని వెంగంపేట గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గుగులోత్ జవహర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారానికి ఈ సభలు మంచి వేదికలు అవుతాయన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అర్హుడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శి వాసం స్వరూప,స్పెషల్ ఆఫీసర్ గీత, వార్డుసభ్యులు, తదితరులున్నారు.