AKP: అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు హర్ష వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీందర్, హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ్ కృష్ణన్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలపడం శుభ పరిణామం అన్నారు.