IPL 2026: రాజస్థాన్ యువ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ & వైభవ్ సూర్యవంశీ భారీ రికార్డుపై కన్నేశారు. ఇవాళ గుజరాత్‌పై ఇద్దరూ కలిసి మరో 3 రన్స్ చేస్తే చాలు.. IPLలో అత్యంత వేగంగా(246* బాల్స్) 500 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు 309 బంతుల్లో 500 రన్స్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్-గౌతమ్ గంభీర్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) పేరిట ఉంది.