RR: దురహంకారంతో ఎన్ని కుట్రలు పన్నినా, చివరకు ప్రజాస్వామ్యంలో గెలిచి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ పీఠం BRS పార్టీ కైవసం చేసుకుందని LB నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. రాబోయే మూడు కార్పొరేషన్ల ఎన్నికలలో BRS పార్టీ సత్తా ఏంటో స్పష్టంగా చూపిస్తామని ప్రభుత్వానికి సవాలు విసిరారు.