MDCL: అల్వాల్ పరిధి దినకర్ నగర్ ఏరియాలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. స్థానిక డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద, సీసీ రోడ్ల పరిస్థితులు, స్థానిక సమస్యలను ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.