SRCL: శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పదవి విరమణ పొందిన ఏఎస్సై కొమురయ్యను మంగళవారం ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపలన్నారు.