JN: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి కలిశారు. జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు, ప్రాంతీయ అంశాలపై కాసేపు నూతన గవర్నర్తో ప్రతాపరెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.