AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు, ఎగువ సభలో మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఇది అధికారిక చట్టంగా మారుతుంది.