AKP” పరవాడలో కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి మాట్లాడుతూ.. బొగ్గు, ధూళి లారీలు కారణంగా తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు పేర్కొన్నారు.