AP: భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు పోరాటం చేశారని రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ విధానాల వల్లే.. పొట్టి శ్రీరాములు మరణించారు. ఏపీ విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించింది. ఎన్నికలే లక్ష్యంగా నాడు ఏపీ విభజన చేశారు. చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు’ అని తెలిపారు.