JN: జనగామ 3వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు స్థానిక కౌన్సిలర్ బూడిద జ్యోతి హాజరయ్యారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు సభలు వేదికలు కావాలని, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 10 రోజులపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని, వార్డు పరిధిలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.