MNCL: జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం పైడిపల్లి దేవాలయాన్ని ఆయన సమర్పించారు. అనంతరం పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ దంపతులతో కలిసి ఆయన పూజలు చేశారు. హనుమంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.