MNCL: MLA ప్రేమ్ సాగర్ రావు పదవీ బాధ్యతలు చేపట్టిన రెండున్నర ఏళ్లలోనే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని మాజీ DCC అధ్యక్షురాలు సురేఖ పేర్కొన్నారు. గురువారం హాజీపూర్ మండలం రాపల్లిలో జరిగిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. పేదలకు LOC , CMRF చెక్కులతో పాటు సుమారు 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు.