SRD: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పటాన్చెరు గౌతమ్ నగర్ శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.సాయంత్రం ఆలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.