VSP: కోటవురట్ల సీ.హెచ్.సీ.ని జాతీయ క్వాలిటీ అస్యూరెన్స్ బృందం సభ్యులు బుధవారం తనిఖీ చేశారు. రగులకు పొందుతున్న వైద్య సేవలు మౌలిక సదుపాయాలను పరిశీలించారు. బస్సు ప్రతాప్ రోగులకు మంచినీరు సరఫరా మరుగుదొడ్ల వినియోగంపై ఆరా తీశారు. వ్యర్థాలను నిలువ చేసే విధానాన్ని, రోగుల మంచాలపై బెడ్ షీట్స్ ను పరిశీలించారు. ఈ బృందంలో డాక్టర్ శ్రీ లలిత, స్వాతి ఉన్నారు.