మహబూబ్ నగర్: బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు.