KRNL: కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని RDO కార్యాలయంలో నిర్వహించిన ఏపీ బడ్జెట్ 2026-27 ఔట్రీచ్ కార్యక్రమంలో MLA దస్తగిరి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు, మహిళలు, యువత అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిందని తెలిపారు. మొత్తం రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్లో కోడుమూరు నియోజకవర్గానికి రూ.362 కోట్లు కేటాయించారని తెలిపారు.