MHBD: పట్టణంలోని సన్న బియ్యం పంపిణీ సంబరాల్లో కలెక్టర్ స్నేహ శబరీశ్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరూ సన్నబియ్యంతో భోజనం చేయాలనే ఉద్దేశంతో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల పక్షపాతి అని తెలిపారు.