AP: వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ సభ్యురాలు పనబాక లక్ష్మి మండిపడ్డారు. టీటీడీ ఛైర్మన్ BR నాయుడు సేవలను శ్రీవారి భక్తులే మెచ్చుకుంటున్నారని తెలిపారు. తిరుమల ప్రక్షాళన చూసి భూమన ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని లక్ష్మి పేర్కొన్నారు.
Tags :