SRD: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. ఏబీవీపీ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ గేటుకు ఉరి వేసుకొని వినూత్నంగా ఆందోళన చేపట్టారు.