HNK: KU యూజీ (ఇయర్ వైజ్) 1, 2, 3 సంవత్సరాల సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 10, 11న మూడో సంవత్సరం, 12, 13న రెండో సంవత్సరం, 15, 16న మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 17 నుంచి ఇంటర్నల్ పరీక్షలు చేపట్టి, మార్కులను ఈ నెల18 లోపు ఆన్లైన్లో సమర్పించాలని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.