గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో తన IPL కెరీర్లో 16వ అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జురెల్ (31*) కూడా వేగంగా ఆడుతుండటంతో RR 12 ఓవర్లు ముగిసేసరికి 122/1 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. సూర్యవంశీ 31 పరుగులు చేసి ఔటయ్యాడు.