TG: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ఫూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతిచెందారు. ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ దగ్గర ఘటన జరిగింది. ఫర్హత్(30), ఉమేరా(7), ఆయేషా(5) మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.