SRCL: జిల్లాలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-2027 సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ (ఐ/సి) కె. పి. సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 6,7,8,9 తరగతుల కోసం ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పాఠశాల యందు ఆఫ్లైన్ ద్వారా పని వేలల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యానం 2:40 గంటల వరకు దరఖాస్తు చేసుకోవలన్నారు.