MLG: జిల్లా కలెక్టరేట్లో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి త్రాగు, సాగు నీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు.