ADB: ఖానాపూర్ MLA బొజ్జు గురువారం పలు మండలాలలో పర్యటించనున్నారు. ఉ.10 గం.లకు ఉట్నూర్లో గ్రామ సభకు హాజరవుతారు. ఉ.10: 30 ని.లకు హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొంటారు. ఉ.11: 30 ని.లకు జన్నారం మండలం పైడిపల్లి హనుమాన్ ఆలయంలో జయంతి సందర్భంగా జరిగే హోమం కార్యక్రమానికి, మ.1 గం.కు కడెం మండలం పాండవాపూర్లో హనుమాన్ జయంతి వేడుకలకు హాజరవుతారు.
Tags :