అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మార్చి నాటికి 1,71,844 గృహాలకు నూతన కుళాయి కనెక్షన్లు కల్పించి జిల్లా ప్రజలకు అండగా నిలుస్తోంది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.