E.G: రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో గురువారం బడ్జెట్ 2026-27 ఔట్ రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2026-27 బడ్జెట్లోని అంశాలను ప్రజలకు చేరవేయడం, సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తీ చేకూరి, జేసీ మేఘ స్వరూప్ పాల్గొన్నారు.