AP: కేంద్రమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ‘అమరావతి చట్టబద్ధత బిల్లు’ను ప్రవేశపెట్టారు. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాజ్యసభలో దాదాపు గంటపై చర్చ జరగనుంది. లోక్సభలో కాంగ్రెస్, సమాజ్వాది తదితర పార్టీల మద్దతు లభించడంతో.. రాజ్యసభలోనూ త్వరగానే ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవాళ్టి సభలో YCP తరఫున YV సుబ్బారెడ్డి మాట్లాడనున్నారు.