TG: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రేపటి నుంచి మళ్లీ జిల్లాల్లో పర్యటించనున్నారు. నాలుగు జిల్లాల్లో డీసీసీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రేపు మంచిర్యాలలో మహేష్ సమావేశం చేపట్టనున్నారు. ఇందులో మంత్రులు జూపల్లి, వివేక్ పాల్గొననున్నారు. అనంతరం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్‌కు వెళ్లనున్నారు.