KMM: ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో 99రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు